Monday, November 8, 2010

nenu inter lo vunnappudu

అది నేను inter చదువుతున్నప్పుడు.. ఏమి తెలిసేది కాదు వక పిచిదన్నిలగా వున్నాను అనుకోండి అనుకోవటం ఏంటి అలానే వుండేదాన్ని..
రోజు పొద్దున్నే 5 కి లేచి వెళ్ళేదాన్ని.. వెళ్ళటం అంటే 1st period అయ్యాకే వెళ్ళేదాన్ని లే.. అక్కడ అందరు hostel వాళ్ళే నేను వకదాన్నే daily service చెసెదన్నీ.. అందరు నేను ఎంత అదృష్టవంతురలునో అనుకున్నారు ఎందుకంటే నేను వాక్క ధాన్నేగా  ఇంటి దగ్గర నుండి వచేదాన్ని.. అందుకే అందరు అల ఫీల్ అయ్యవారు..
ఆ colg లో అందరు బాగా sound నేనే పిచి డ్రెస్ లు వేసుకేల్లెదాన్ని.. అందరు చులకనగా చేసేవారు ఎందుకంటే డబ్బులు లేని వాలంటే కొందర్కి లోకవే కదా చెప్పండి.. మర్చ్పోయాను మాది ladies colg ..మా వెనకాలే boys hostel మా ఫ్రండ్ కొంత మంది అలలని చూస్తూ బలే comment chesevaru

No comments:

Post a Comment